హైదరాబాద్ :సికింద్రాబాద్‌లోని లాలాగూడలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని దొంగలు బెదిరించి 15 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించుకుపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. చోరీ జరిగిన నివాసాన్ని పోలీసులు పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa