హైదరాబాద్, మేజర్‌న్యూస్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో గురువారం నాడు జరగనున్న జనఆవేదన సమ్మెళనంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. పాలేరు సాయం త్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే జనఆవేదన సమ్మేళనంలో దిగ్విజయ్‌పింగ్ తోపాటు, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అద్యక్షులు మల్లు భట్టి విక్రమార్క, ఎం.పి రేణుక చౌదరితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa