ట్రెండింగ్
Epaper    English    தமிழ்

34 మంది ఆర్ఢీఓలు, స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ల బదిలీ , పోస్టింగ్ లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:05 PM

34 మంది ఆర్ఢీఓలు, స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ల బదిలీ , పోస్టింగ్ లు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*హైదరాబాద్ ఆర్డీవోగా కె.చంద్రకళ హైదరాబాద్ కలెక్టరేట్ లో భూపరిరక్షణా అధికారిగా రాధికా రమణి.జహీరాబాద్ ఆర్డీవోగా అబ్దుల్,హమీద్,,నారాయణ ఖేడ్ ఆర్డీవోగా టి. శ్రీనివాసరావు,,,మెదక్ జిల్లా పరిషత్ సీఈఓగా టి. రవి,,,పెద్దపల్లి డీఆర్డీఓగా సి. సూర్యనారాయణ,, నిజమాబాద్ ఆర్డీఓగా టి. వినోద్ కుమార్,,మంథని ఆర్డీఓగా బి. పద్మయ్య,,నిజామాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా జె. రాజేశ్వర్,, నిజామాబాద్ ఎస్సీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈడీగా ఎల్.రమేష్,, కరీంనగర్ ఆర్డీఓగా బి. రాజాగౌడ్,,హుజురాబాద్ ఆర్డీఓగా బోయపాటి చెన్నయ్య,,కాగజ్ నగర్, ఆర్డీఓగా ఎస్.రమేష్ బాబు,,ఆసిఫాబాద్ ఆర్డీఓగా కడం సురేష్,,నర్సంపేట ఆర్డీఓగా ఎన్.రవి,, బాన్స్ వాడ ఆర్డీఓగా ఎస్.రాజేశ్వర్,,కామారెడ్డి ఆర్డీఓగా ఎస్.శ్రీను,, గద్వాల్ ఆర్డీఓగా సీహెచ్.రవీందర్ రెడ్డి,,వనపర్తి ఆర్డీవోగా కె. చంద్రా రెడ్డి


వికారాబాద్ ఆర్డీఓగా ఎస్.విశ్వనాధం,, సిరిసిల్ల ఆర్డీఓగా ఎన్.పాండురంగ,, జగిత్యాల ఆర్డీఓగా జి. నరేందర్,, జోగులాంబ గద్వాల జిల్లా డీఆర్డీఓగా కె. ఆనంతరెడ్డి,, స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీఓగా రమాదేవి,,టీఎస్ఐఐసీ ఎస్డీసీగా జి. శివకుమార్


అచ్చంపేట ఆర్డీఓగా సీ. అమరేందర్,,నిర్మల్ ఆర్డీఓగా ప్రసూనాంబ,,నాగర్ కర్నూల్ ఆర్డీఓగా సీహెచ్. శ్రీనివాసులు,,మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం పాలనాధికారిగా ఎల్.రమాదేవి










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa