కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలంటూ దేశంలోని 29 రాష్ట్రాల చెందిన అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. వేలాదిమంది తరలివచ్చిన ఈ ధర్నాలో తెలంగాణ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల ఉద్యోగులను ఏకం చేస్తామన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa