మిషన్ కాకతీయలో భాగంగా ధర్మసాగర్ చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతున్నట్లు అయన తెలిపారు. 6 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రజల సౌకర్యం కోసం అక్కడ విశాలమైన పార్కు, బోటింగ్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మల్ జిల్లా బంగల్ పేటలో గాయత్రి దేవి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa