Telangana Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 02, 2017, 06:37 PM
హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం డీజీపీ హోదాతో పదోన్నతి కల్పించింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రాజీవ్ త్రివేది, కృష్ణప్రసాద్, ఎ.ప్రభాకర్‌లకు డీజీపీ హోదాను కల్పిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa