దిల్లీ: వైద్య విద్యను అభ్యసించేవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 4వేల పీజీ మెడికల్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఎన్నడూలేని విధంగా 2017-18 సంవత్సరంలో వివిధ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 4వేల పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa