ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగారంలో చోరీ... 29 తులాల బంగారం అపహరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2017, 03:10 PM

మేడ్చల్ జిల్లాలోని కీసర మండలం నాగారంలో గల నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 29 తులాల బంగారం, 67 తులాల వెండి, రూ. 35 వేలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యూపీకి చెందిన దోపిడి ముఠా చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com