ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడింట రెండు వంతులా? నాలుగింట మూడు వంతులా? మా మెజారిటీపైనే చర్చ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 01:51 AM

 గెలిచేది కచ్చితంగా బీజేపీయే  ఎంత మెజారిటీ వస్తుందో చెప్పలేము  అత్యంత ఏకపక్షంగా సాగిన ఎన్నికలు  మిగతా పార్టీలు ఓటమిని అంగీకరించాయి: మోడీ


లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరిన వేళ, గెలి చేది తామేనన్న నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న చర్చ ఒకటేనని, బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందా? లేక నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధి స్తుందా? అన్న చర్చ జరుగుతోందని తెలిపారు. `యూపీలో గతంలో ఎన్నడూ ఇలా ఏకపక్షంగా ఎన్నికలు సాగలేదు. ఇప్పటి వరకూ జరిగిన ఐదు దశల ఎన్నికల్లో విజయావకాశాలపై సందే హం లేదు. ఈ రాష్ట్రంలో 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa