దేశం స్వేచ్ఛాయుతమైన ఆలోచనలకు పెట్టనికోట వాక్ స్వాతంత్య్రానికి, భావ ప్రకటనకు కంచు కోట అనిశ్చిత సంస్కృతిని ప్రోత్సహించవద్దు దేశభక్తి భావాన్ని పునరుద్ధరించాలి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ
కొచ్చి : అసహనం నిండిన భారతీయులకు భారత దేశంలో చోటు ఉండకూడదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. భారతదేశం ప్రాచీన కాలం నుంచి స్వేచ్ఛాయుతమైన ఆలోచనలకు, వాక్ స్వాతంత్య్రానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు కంచు కోటగా నిలుస్తున్నద న్నారు. అనిశ్చిత సంస్కృతిని ప్రోత్సహించవద్దని హెచ్చ రించారు. దేశభక్తి భావాన్ని పునరుద్ధరించాలని పిలుపుని చ్చారు. న్యాయబద్ధమైన విమర్శకు, అసమ్మతికి తప్పనిస రిగా చోటుండాలన్నారు. కేరళలోని కొచ్చిలో గురువారం జరిగిన కేఎస్ రాజమణి స్మారక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa