ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2017, 06:07 PM

హైదరాబాద్: రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై నేడు సమీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఇరిగేషన్, ఐడీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com