రాష్ట్రంలో పండిన కందులను ఈ నెలాఖరు వరకు ఎఫ్.సి.ఐ ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కోరారు. ఈ మేరకు హరీశ్ రావు లేఖ రాశారు. వ్యవసాయ మార్కెట్లలో ఎఫ్.సి.ఐ ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను మూసివేయవద్దని, ఎలాంటి పరిమితులు లేకుండా కందులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa