హైదరాబాద్: వ్యవసాయ డిప్లొమా, డిగ్రీ చదివే విద్యార్థులను వ్యవసాయ పెట్టుబడిదారులు (అగ్రిప్రెన్యూర్స్) గా తీర్చిదిద్దేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మ్యానేజ్‌మెంట్ (మేనేజ్) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు మేనేజ్ డైరెక్టర్ జనరల్ ఉషారాణి తెలిపారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నెక్లెస్‌రోడ్డు సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో మొదటి జాతీయస్థాయి అగ్రిప్రెన్యూర్స్ కన్వెన్షన్‌ను నిర్వహిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa