హైదరాబాద్ : షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని సినీ హీరోయిన్ తాప్సి పేర్కొన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్‌లో జరిగిన రన్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కృషి బాగుందన్నారు. అలాగే షీ టీమ్స్ అవగాహన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని తాప్సి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa