ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం దూరవిద్యా ఫలితాల వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 08:32 AM

పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం ద్వారా 2016 అక్టోబర్ నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వై. రెడ్డిశ్యామల ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ స్పెషల్ తెలుగు మొదటి, రెండవ, మూడవ సంవత్సర పరీక్షల ఫలితాలతో పాటు ఎంఏ, ఈఎల్‌టీ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ కోర్సు, జ్యోతిర్వాస్తు కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయని తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలు, మార్కులను తెలుగువర్సిటీ పరీక్షల విభాగం ద్వారా పొందవచ్చునని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa