ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా గుట్కాప్యాకెట్లు స్వాధీనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2017, 09:34 AM

సూర్యాపేట: అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో చోటుచేసుకుంది. గుట్కా నిల్వలపై సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి ఓ దుకాణంపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో రూ. 3 లక్షల విలువైన గుట్కాప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com