ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచకుల కోర్టులో డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్‌కు ఛార్జిషీట్‌ అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 03:34 PM

డేరా సచ్ఛా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీం దత్త పుత్రిక హనీప్రీత్‌ను పోలీసులు నేడు పంచకులలోని చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. హనీప్రీత్‌కు ఆమెపై మోపిన అభియోగాలతో కూడిన ఛార్జిషీట్‌ కాపీని అందించారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com