ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఉపాధి’కి రూ.50కోట్లు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:22 AM

హైదరాబాద్‌, సూర్యప్రతినిధిః మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో పని చేసి న రోజులకు కూలి డబ్బులు చెల్లింపులు చేసేందుకు రూ. 50 కోట్లను కేంద్రం విడుదల చేసిందని గ్రామీ ణాభివృది ్ధశాఖ కమీషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ తెలిపారు. గ్రామీణా భివృద్ధి శాఖ  నేషనల్‌ ఎలెక్ట్రా నిక్‌ ఫండ్‌ మేనేజి మెంట్‌ పద్దతి లో ఉపాధి కూలీ లకు నేరుగా పోస్ట్‌ ఆఫీసు లేక బ్యాంక్‌ల ద్వారా వారి ఖాతాలకు జమ చేస్తామ న్నారు. ఈ సంధర్బ ముగా అందరూ జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికా రులు పోస్టల్‌ అధికారుల తో సంబ దిత గ్రామాల బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ ల ద్వారా కూలీలకు చెల్లిం పులు జరిగేలా చర్యలు చేపట్టాలని, అదే విధముగా బ్యాంక్‌ ద్వారా చెల్లింపులు జరిగే గ్రామాలలో బ్యాం క్‌ మిత్ర లతో సమున్వయం చేయుటకు క్షేత్ర స్థాయి సిబ్బందికి తగు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంగ్రామీణ పేదలకు నైపుణ్యం అవసరం లేని కూలీ పనులు కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పని చేయడం జరుగుతుంది. గ్రామా లలో వలసల నివారణ కొరకు, కూలి కుటుంబాల లోని కూలీలు ఎట్టి పరిస్థుతల లొను వలసలు వెల్లకుండ పని అడిగిన ప్రతి కుటుంబానికి వెంటనే ఆన్‌లైన్‌లో ఉపాధి పనులను కేటాయించడమవు తుంది, మరి యు పని ప్రారంభ లేఖలు  జారి చేసి పని అడిగిన కూలీ లతో పనులను ప్రారంభించ డమవుతుంది . అదే విధంగా ప్రస్తుత వేసవి నిదృష్టిలో పెట్టుకుని నైపుణ్యములేని పనులకు కూలీలకు నిర్ణయించిన పనికంటే తక్కువ పనిని కేటాయించి వారు చేసిన పనిమీద వేసవి అలవెన్సు ను ఫిబ్రవరి నెలలో 20%, మార్చి నెలలో 25%, ఏప్రిల్‌ మరియు మే నెలలో 30% మరి యు జూన్‌ నెలలో 20%కలిపి కూలిని చెల్లించ నున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క  కూలీలు ఈ అవకాశమును ప్రతి గ్రామీ ణ కూలి ఉపయోగిం చుకొని అందరూ గ్రామాలలో పనులు పొందాలని తెలిపారు.  రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకు నిసహజ వనరుల యజ మా న్యం మరియు నీటి సంరక్షణ పనులను ప్రతి గ్రామ ములొ చేపట్టాలని తెలిపారు.  ఫారం పాండ్‌, కాంపొస్ట్‌ పిట్స్‌, ఊటకు ంటల నిర్మాణము చెప ట్టుట మరియు ఇతర భూ-అభివ్రుద్ది పనులను ఎక్కువగా చేపట్టాలని తెలిపారు. గ్రామాలలో పను లు ప్రారం బించి పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించుట కొరకు రాష్ట్ర స్ధాయి నుండి సమీక్షించడ మవుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa