ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ మొదటి వార్షికోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 11:24 AM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ మొదటి వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ హాజరయ్యారు. వీసీ ప్రవీణ్‌రావు, ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ త్రిలోచన్‌ మహాపాత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com