-అనిరుధ్‌పై మరో బాంబేసేందుకు సిద్ధం
-ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన సుచిత్ర, ప్రియమణి, ప్రియా
-ఆనంద్‌ల రహస్య వీడియో, చిత్రాలు విడుదల చేస్తానని
-హెచ్చరి ఈ సారి మరో గాయని చిన్మయీ శ్రీపాదపై కూడా
చెనై్న: గత వారం రోజులుగా కోలీవుడ్ పరువుతీసి, సినీ నటులను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్న ఆర్జే, సింగర్ సుచిత్ర ప్రముఖ నటుడు ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్‌పై మరో బాంబేసేందుకు సిద్ధమైంది. సినీ నటీమణులు అమలాపాల్, ఆండ్రియా, హన్సిక మొత్వానీ, త్రిషా కౄష్ణన్, సంచిత శెట్టి, పార్వతి నాయర్, సింగర్ చిన్మయి శ్రీపాద తదితరుల రాసలీలల ఫోటోలు ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన సుచిత్ర, ప్రియమణి, ప్రియా ఆనంద్ ల రహస్య వీడియో, చిత్రాలు విడుదల చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దాని సంగతి అటుంచిన సుచిత్ర... తనను ధనుష్, అనిరుధ్ రేప్ చేసిన వీడియోను బయటపెడతానని ఇప్పుడు పేర్కొంది. అయితే సుచిత్ర లీక్‌లతో బెంబేలెత్తిన పలువురు ఫిర్యాదులు చేయడంతో ట్విట్టర్ ఆమె ఖాతాలను సస్పెండ్ చేసింది. దీంతో వేరే ఖాతా ద్వారా ఆమె పలు హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ధనుష్, అనిరుధ్ తనపై ఒడిగట్టిన దారుణానికి సంబంధించిన వీడియోలు బయటపెడతానని చెప్పడంతో కోలీవుడ్ లో కలకలం రేగుతోంది. సుచిత్ర చేసిన లీక్ లతో కోలీవుడ్ పరువు గంగలో కలిసిపోయింది. ఇప్పుడు ఇలాంటివి బయటకు వస్తే... సినీ నటులపై, నటనపై ఉన్న ప్రచారాలన్నీ నిజమని రుజువు చేసినట్టవుతుందని... ఇన్నేళ్లు సినీ పరిశ్రమ అద్భుతమైన ప్రపంచమని, క్రియేటివ్ వరల్‌డ అని చెప్పుకున్న ఆ అందాల సౌధం కుప్పకూలుతుందని కామెంట్‌స వినిపిస్తున్నాయి.
నీ అబార్షన్ల రిపోర్టు చూస్తావా: సుచిత్ర
తన ట్వీట్లతో దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం కలిగిస్తున్న గాయని సుచిత్రా కార్తీక్, ఈ సారి మరో గాయని చిన్మయీ శ్రీపాదపై పడింది. ఆమెను టార్గెట్ చేసుకుని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. 2016లో నువ్వు చేయించుకున్న నాలుగు అబార్షన్ల వివరాలను వెల్లడించాలా? డాక్టర్ల రిపోర్టులు నాకు తెలుసు. నా దగ్గర వాటి కాపీలు ఉన్నాయి. నీకు చూడాలని ఉందా? అని ప్రశ్నించింది. అంతకుముందు తనను టార్గెట్ చేసుకుని సుచిత్ర చేస్తున్న ట్వీట్లపై చిన్మయి స్పందిస్తూ, తాను కేవలం టాలెంటుతోనే ఇండస్ట్రీలో పైకి వచ్చానని, ఎక్కడా అడ్జస్‌ట మెంట్ కాలేదని చెప్పుకొచ్చింది. సుచిత్ర తన జీవితాన్ని గడుపుతున్నట్టుగానే ఇతరులూ ఉన్నారని అనుకొంటోందని విమర్శించింది. కాగా, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ట్విట్టర్ యాజమాన్యం సుచిత్ర ఖాతాలను సస్పెన్షన్ లో ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa