ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 12:39 PM

మొహాలి: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. పది ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (15; 32 బంతుల్లో 2×4), శిఖర్‌ ధావన్‌ (17; 28 బంతుల్లో 2×4) క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని జట్టు పట్టుదలతో ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com