ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 02:01 PM

హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారమందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పాతబస్తీకి చెందినవారని పోలీసులు వెల్లడించారు. పహడీషరీఫ్‌ పీఎస్ పరిధిలోని ఆర్‌జీ కాలనీ సమీపంలో ఓ ఫాంహౌస్‌లో వేకువజామున రేవ్ పార్టీ జరుగుతుండగా..పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయిస్తుండడంతో గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com