ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను ఆవిష్కరించిన హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2017, 03:42 PM

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లోని సరస్వతి ఆలయంలో హరీశ్‌రావు పూజలు నిర్వహించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పైలాన్‌ను హరీశ్‌రావు ఆవిష్కరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com