Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Mar 08, 2017, 08:36 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వర సామి వారి దర్శించుకునేందుకు 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో భక్తులు స్వామివారి సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే వారికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa