ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 08:37 AM

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగా  జరుగుతున్నాయి. 9వ రోజు ఉత్సవాలో్ల స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. సాయంత్రం యూదాగిరిశుడి దివ్యవిమాన రథోత్సవం వైభవంగా జరిగింది. బాలాలయంలో రధం ఎదుట పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలిహరణం చేసి రథానికి విశేషపుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించిన తరువాత గంటపాటు రథాన్ని బాలాలయంలో లాగుతూ ముందుకు సాగారు. రాత్రి 8 గంటల సమయంలో భక్తుల సందర్శనార్ధం ప్రచారరథంలో స్వామివారిని అధిష్టించి పట్టణ వీధులో్ల ఊరేగించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa