కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణం స్వీకార కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లి చేరుకున్నారు. దీంతో ఢిల్లిసలో కాంగ్రెస్ నేతల సందడి నెలకొంది