ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి తలసానితో 'మా' ప్రతినిధుల భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2017, 02:12 PM

హైదరాబాద్‌: సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల వేడుకల్లో ఈ నెల 17న ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి నిర్వహణపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు మహాసభల నిర్వహణ, సినీరంగ పాత్రపై మా ప్రతినిధులు మంత్రితో చర్చించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com