ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో గల పాతశివాలయంలో చోరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:03 PM

 నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో గల పాతశివాలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com