ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీటీవి కెమెరాలకు ఏఎన్‌పీఆర్‌ అనుసంధానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:01 PM

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ట్రాఫీక్‌ పోలీసులు నగరంలో తిరిగే ప్రతి వాహన నంబర్‌ను రికార్డు చేయనున్నారు. నగరంలో గల ప్రతి సీసీటీవిలకు ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగె్నైజేషన్‌ సాప్ట్‌వేర్‌)ను అనుసంధానం చేయనున్నారు. ఈ సాప్ట్‌వేర్‌ను నగరంలోని 250 కూడళ్లలో కెమెరాలను అమర్చి వాటికి సాప్ట్‌వేర్‌ను అనునంధానిస్తారు. జూన్‌ నెలలోగా నగరంలోని ప్రతి కూడళ్ల వద్ద వాహన నంబర్లు రికార్డుకు వీలుగా కెమెరాలను అమరుస్తారు.300 కి. మీ వేగంగా వెళుతున్న వాహనాలను సైతం రికార్డు చేసేలా సాప్ట్‌వేర్‌ డిజైన్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com