ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాహారం తినడంతో 11 మేకలు మృతి

Telangana Telugu |   | Published : Wed, Mar 08, 2017, 12:59 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం పుట్టెగుడెంలో విషాదం నెలకొంది. విషాహారం తినడంతో 11 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకేసారి 11 మేకలు చనిపోవడంతో యజమాని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. భారీగా నష్టం వాటిల్లింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com