హైదరాబాద్ : మహిళ దినోత్సవం సందర్భండగా మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ రెండో వార్షికోత్సవ వేడుకలు మరికోద్దిసెపట్లో శిల్పకళావేదికలో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర డీజీపీ అనురాగ్ శర్మ సతిమణి మమతా శర్మ, హీరోయిన్ ప్రగ్నాజైస్వాల్ తదితరులు హజరు కానున్నారు. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంధ్ర, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa