ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 02:04 PM

బెంగళూరు : నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బెంగళూరు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలువురు యువతులపై లైంగిక దాడులు, అత్యాచార యత్నాలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com