హైదరాబాద్: నేడు తెలంగాణ, ఏపీలో, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి సా. 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో ఒకటి, ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఓటర్లు గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని ఈసీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa