ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా గూఢచర్య సంస్థకు వికీలీక్స్‌ దెబ్బ

Telangana Telugu |   | Published : Thu, Mar 09, 2017, 07:55 AM

అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ నుంచి లీక్  చేసిన వేల డాక్యుమెంట్లను వికీలీక్స్‌ వెల్లడి చేసింది. ఇందులో నిఘా సంస్థ సాగించిన సైబర్‌ గూఢచర్యానికి సంబంధించిన కీలక వివరాలు ఉన్నాయి. ఈ పత్రాలు సీఐఏను కుదిపేయడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కొందరి ఉద్యోగాలకు ఊడటం కూడా ఖాయమని వారంటున్నారు. ఒకవేళ ఈ పత్రాలు నిజమేనని తేలితే వికీలీక్స్‌  చేతిలో సీఐఏకు మరో ఎదురుదెబ్బ తగిలినట్టే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa