Telangana Telugu | | Published :
Thu, Mar 09, 2017, 10:44 AM
ఢీల్లీ: హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు వ్యవహారంపై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పందించారు. ఫోటోలు తారుమారు కావడంపై విచారణ చేపడుతున్నామని ఆయన అన్నారు. వెంటనే ఈ అంశంపై ఈసీకి నివేదిక పంపిస్తామని ఆయన అన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa