నీటి పారుదల రంగంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, శ్రీరాం సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సహా నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa