హైదరాబాద్: కాసేపట్లో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం ప్రారంభంకానుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంపై పార్టీ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa