ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 04:29 PM

హైదరాబాద్‌: తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నందున అసెంబ్లీలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీలో ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానంతో ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa