ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ కవిత పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 26, 2018, 09:15 AM

ఎంపీ కవిత ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాల్కొండలో జరిగే కార్యకర్తల సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఎంపీ కార్యాలయంలో కవిత మీడియాతో సమావేశం కానున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com