ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ రేపటికి వాయిదా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 11:33 AM

న్యూఢిల్లి : రాజ్యసభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తరువాత ప్రతిపక్షాల సభ్యులు వివిధ అంశాలపై చర్చకు డిమాండ్‌ చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. దీనితో సభను రేపటికి వాయిదా వేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com