ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే-సీఎం కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 07:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. 17న కరీంనగర్, 19న నిజామాబాద్ లలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...జనసమీకరణ ఎమ్మెల్యేలకు ఆదేశించారు. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే అని తెలిపారు. 


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com