ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రచారంలో శబరిమలను విస్మరించలేం : మిజోరం మాజీ గవర్నర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 03:38 PM

తిరువనంతపురం :  లోక్‌సభ ఎన్నికల్లో శబరిమల ఒక ప్రధాన అంశమని దానిని విస్మరించలేమని మిజోరం మాజీ గవర్నర్‌ కుమ్మణం రాజశేఖరన్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా రాజశేఖరన్‌ తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. తిరువనంతపురంనుంచి బిజెపి అభ్యర్థిగా రాజశేఖరన్‌ పోటీ చేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com