ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం స్థల పరిశీలన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 06:17 PM

కరీంనగర్ : ఈ నెల 17న జరుగనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ నిర్వహణ కోసం మంత్రి ఈటల రాజేందర్ స్థల పరిశీలన చేశారు. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ, కరీంనగర్ లోని స్పోర్ట్స్ స్కూల్ మైదానాలను మంత్రి ఈటల పరిశీలించారు. మంత్రి ఈటల వెంట ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పలువురు నేతలు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com