ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి త‌ల‌సానిని కలసిన నరేష్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 10:43 AM

నూతనంగా ఎంపికైన ‘మా’ కార్యవర్గం అధ్యక్షుడు నరేష్‌ నేతృత్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను గురు వారం మర్యాద పూర్వకం గా కలిసారు. ఈ సందర్భంగా ‘మా’ సమస్యలను నరేష్‌ మంత్రికి వివరించారు. నూతన కార్యవర్గానికి మంత్రి శుభాకాం క్షలు తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకారం ఉంటుం దని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com