డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో పోలీసులకు చుక్కలు చూపించిన భామ .బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించకుండా ఖాకీలతో ఘర్షణ .కారు హారన్ కొడుతూ...కేకలు వేస్తూ హంగామాపోలీసులను బూతులు తిడుతూ వాగ్వాదాం .కారు సీజ్,కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు,యువకులు ,యువతి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు