మన దగ్గర వీసాల గుడి ఉంది అని అందరికి తెలుసు. కానీ జపాన్ లో ఏకంగా విడాకుల గుడి ఉంది. హిగషియామ జిల్లాలోని క్యోటో నగరంలో గల ఈ గుడికి ఎవరైనా వెళుతున్నారంటే తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టమని కోరెందుకేనట. ప్రేమ,పెళ్లి,ఉద్యగం,స్నేహం ఇలా ఏదైనా పెటాకులు కావాలంటే 'యసుయ్ కోన్పేగు 'గుడిలో ప్రార్థనలు చేయాలట.ఆలయంలోకి పెద్ద బండరాయికి.. వద్దనుకుంటున్న బంధం వివరాలు రాసి కడితే కోరిక తీరుతుందని స్థానికుల నమ్మకం...