సభ్యత్వ నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలి : కేసీఆర్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 02:05 PM
 

పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయాల ఇన్ ఛార్జిలతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ కార్యాలయాల ప్లాన్ లను ఇన్ ఛార్జిలకు అందజేశామన్నారు. ఒక్కో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రూ.60లక్షల చెక్కును అందజేశారు.