ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతిభవన్‌ వద్ద అంకాపూర్‌ గ్రామస్తుల ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 12:12 PM

ప్రగతి భవన్‌ వద్ద అంకాపూర్‌ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకోసం అంకాపూర్‌ గ్రామస్థులు ప్రగతి భవన్‌ కు వచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇళ్లు మంజూరు చేసే వరకు తాము ఇక్కడే ఉంటామని వారు స్పష్టంచేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com