ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంపల్లి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2019, 05:56 PM

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ రోజు బెల్లంపల్లి మండల వీఆర్వోలు, వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారు జాయంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తమ రెవెన్యూ ఉద్యోగుల రక్షణ కోసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com