ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొటనికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2019, 01:03 PM

కొత్తగూడ: అదిలాబాద్ లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది. స్థానిక గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఎఫ్ డీసీ అధికారులు ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్నారు. ఐటీ కారిడార్ లో అర్బన్ లంగ్ స్పేస్ కోసం ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను బొటానికల్ గార్డెన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ దక్కింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com